NTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడమేరుకు పడిన గండ్లు గురించి, బుడమేరు ఆధునికీకరణ, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి చెప్పారు. వరద నీటి మళ్లింపు, ఆకస్మిక వరదలు వస్తే తీసుకోవాల్సిన చర్యలు గురించి వివరించారు.