కోనసీమ: అమలాపురం ఆర్య వైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆస్పత్రి వైద్యులచే వాసవీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు యర్రమిల్లి విశ్వేశ్వరరావు తెలిపారు. వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలతోపాటు శస్త్ర చికిత్స చేస్తామని తెలిపారు.