PLD: మాచర్ల పట్టణంలోని ఓ బేకరీలో ఆదివారం సాయంత్రం కొందరు బర్త్ డే కోసమని కేక్ కొన్నారు. అందులో సన్నటి పురుగులు కనిపించాయి. కేక్‌ను పూర్తిగా పరిశీలించి వీడియో తీసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. నాణ్యత పాటింటచని వ్యాపారుస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.