GNTR: తాడేపల్లి ప్రెస్-క్లబ్ నూతన అధ్యక్షుడిగా జొన్న వెంకటేష్ ఎన్నికయ్యారు. తాడేపల్లి ప్రెస్-క్లబ్ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిగా జొన్న వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా టి.నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా సేవలందించిన టి.నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా, గౌరవాధ్యక్షుడిగా రాజేష్ ఎన్నికయ్యారు.