TPT: జాతీయ సంస్కృత యూనివర్సిటీ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్ట్ ఫెలో పోస్ట్‌కు సోమవారం ఉదయం 11 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కార్యాలయం ప్రకటించింది. మాస్టర్ డిగ్రీ ఇన్ సంస్కృత వ్యాకరణ ( ఎంఏ ఆచార్య) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించింది. పూర్తి వివరాలకు https://nsktu.ac.in/