MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని తాటికొండ స్టేజ్ వద్ద బీటీ రోడ్డు మరమ్మతుల నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కోరిక మేరకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం అడ్డాకుల మండలం శాఖాపూర్ గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.