WNP: రైతుల పక్షాన నిలబడి చెరుకు మద్దతు ధర కోసం కృషి చేయాలని నూతన సీడీసీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాచాల పురుషోత్తం రెడ్డి కోరారు. ఆదివారం కొత్తకోటలో సీడీసీ ఛైర్మన్గా పదవీ ప్రమాణం చేసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.