KDP: పుష్పగిరి కొండ పైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో సామవారం ఉదయం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు. పుష్పగిరిలోని లక్ష్మీచెన్నకేశవస్వామి, శ్రీ కామాక్షి వైద్యనాదేశ్వర స్వామి ఇలయాల్లో భక్తులు సమర్పించే తలనీలాల సేకరణ, కొబ్బరి కాయల విక్రయ హక్కుల కోసం ఈ వం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నాడు.