W.G: ఆకివీడు నగర పంచాయతీ పాలకమండలి అత్యవసర సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. నగర పంచాయతీ ఛైర్పర్సన్ జామి హైమావతి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొంటారని చెప్పారు. కౌన్సిల్ సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు.