SKLM: హోంగార్డుగా కాంతారావు విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ఆగస్టు నెలలో మరణించెను. ఈ మేరకు ఆయన కుమారుడు సత్యనారాయణకు సోమవారం కారుణ్య నియామకం ప్రకారం హోంగార్డుగా నియమిస్తూ నియమక పత్రాన్ని ఎస్పీ అందజేశారు.సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ 40 వేలు నగదు చెక్కును కాంతారావు సతీమణి లక్ష్మీనకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.