VZM: సమస్యల పరిష్కారానికి 108 ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఆదివారం కూడా విజయనగరం జిల్లాలో నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఏపీ 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యం జరిపిన పలు ప్రధాన సమస్యలకు సానుకూలంగా హామీ రాకపోవడంతో నవంబర్ 8వ తేదీ వరకు నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరుకావాలని తీర్మానించారు.