KDP: ప్రొద్దుటూరు వెంకటేశ్వర్లపేట సరస్వతి విద్యా మందిరంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగులకు కృత్రిమ అవయవాల కోసం నిపుణులు కొలతలు తీసుకున్నారు. సేవా సంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. 106 మంది దివ్యాంగుల నుంచి కృత్రిమ అవయవాల కోసం కొలతలు తీసుకున్నామన్నారు.