ప్రకాశం: జగన్ ప్రభుత్వంలో అనుమతి కోరిన విద్యుత్ ట్రూ అప్ చార్జీలను వెంటనే కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని విద్యుత్ భవన్ వద్ద గురువారం నిర్వహించిన మహా ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే నిత్యవసర వస్తువులు ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు.