స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిసింది. 836 పాయింట్ల నష్టంతో 79,541 వద్ద సెన్సెక్స్ ముగిసింది. 284 పాయింట్ల నష్టంతో 24,194 వద్ద నిఫ్టీ ముగిసింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.2 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది.