NLR: వెంకటగిరి పట్టణంలోని టిడ్కో ఇళ్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున నుంచి సీఐ ఏవి రమణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలతో పాటు 4 ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ ఆపరేషన్లో ఎస్సైలు సుబ్బారావు, నాయక్, గోపి, ఏఎస్సై రమణయ్య, పోలీసులు ఉన్నారు.