TPT: చిల్లకూరు మండలం కడివేడు గ్రామ రెవెన్యూ చెరువులో పోర్టు నుండి వ్యర్ధాలు తెచ్చి కలుపుతున్న సన్ని బోయిన హరనాథ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు సోమవారం గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కాలుష్యం వల్ల చెరువులో నీరు కలుషితం అవుతుందన్నారు దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.