KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని భోగాధి పల్లె, చీకటివారిపల్లెకు వెళ్లేందుకు వీలుగా CC రోడ్డు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు. రోడ్డు పనులు నాణ్యతగా చేసే విధంగా అధికారులు నిరంతరం పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల కోరిక మేరకు రోడ్డుకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.