VZM: కొత్తవలస గ్రామంలో ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న .కుమారికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికవ్వగా, పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ కర్రీ రాము కమిటీ సభ్యులు సాలువ కప్పి సన్మానించారు ఈ సందర్భంగా స్కూల్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు విద్యా బోధనలో మెలికలు నేర్పుతూ ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారన్నారు.