ELR: ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి రాజ్యాంగ నిర్మాతను అవమానించినందుకు పోలవరంలో దళితులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే RRR దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాల మహానాడు నేత మోహన్ మాట్లాడుతూ… RRR పై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తానన్నారు.