నంద్యాల: గ్రామాలలో చిన్న విషయాలకు గొడవ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డివిజన్ డీఎస్పీ రామాంజి నాయక్ హెచ్చరించారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో సీఐ కార్యాలయంలో మిడుతూరు మండలంలోని పీరుసాబు పేట గ్రామస్తులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.