SKLM: శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన అధ్యాపకుల నియామకానికి ఈనెల 30న యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రిజిస్టర్ పి సుజాత ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. EEE లో-3, సివిల్లో -2, CSEలో -3, కమ్యూనికేషన్ స్కిల్స్లో-2 తదితర సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని కోరారు.
Tags :