Hyderabad, 07th April 2023: టామీ హిల్ ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది టామీ హిల్ ఫిగర్*. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్‌లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఆమెకు సంబంధించి యాడ్స్‌ను అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగనుంది. టామీ హిల్ ఫిగర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్ వాచ్‌ల్లో ఈసారి వైవిధ్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్టైల్‌తో పాటు రోజువారీ జీవితంలో వాడేలా సింపుల్‌గానూ అలాగే స్పోర్టీగానూ వాచ్‌లను డిజైన్ చేశారు.
సమంత బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడంపై మోవాడా గ్రూప్ ప్రెసిడెంట్ రిచర్డ్ సీజర్ మార్టిన్స్ హర్షం వ్యక్తం చేశారు. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్‌ను సమంతతో కలసి ప్రవేశపెడుతున్నందుకు ఉద్విగ్నంగా అలాగే గర్వంగానూ ఉందని ఆయన చెప్పారు. ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తామనే దానికి తార్కాణంగా నిలవబోతోందన్నారు. సరికొత్త డిజైన్లు, నూతన రంగుల్లో ఉత్పత్తులను అందించడం టామీ సంస్థ ప్రత్యేకత అని రికార్డో సీజన్ పేర్కొన్నారు. సమంతలాగే ఈ కొత్త వాచ్‌లు కూడా డిజైన్, రంగు, నాణ్యతలో ఎంతో అపూర్వమని వ్యాఖ్యానించారు.
టామీ నుంచి వస్తున్న విమెన్స్ వాచ్‌ల్లో స్టీల్, గోల్డ్ ప్లేట్, లెదర్వి కూడా ఉన్నాయి. అన్ని వేడుకులకు ధరించేలా వీటిని డిజైన్ చేశారు. వాచ్లాగే కాకుండా చేతికి వేసుకునే బ్రేస్లెట్లా కూడా ఈ కొత్త ఉత్పత్తులను టామీ కంపెనీ రూపొందించింది. తనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై సమంత స్పందించారు. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. వ్యక్తిగత అందంలో గడియారాలను ఒక భాగంగా తాను చూస్తూ వచ్చానన్నారు సామ్. టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత ప్రశంసలు కురిపించారు. ఈ సంస్థ వాచ్‌లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని.. ఇవి తన వైవిధ్యమైన లుక్స్‌కు సరిగ్గా సరిపోతాయని చెప్పుకొచ్చారు. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్‌లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత పేర్కొన్నారు.
TOMMY HILFIGER introduces Samantha Ruth Prabhu as the face for Spring/Summer 2023 Watch Campaign
Samantha Ruth Prabhu as face for Tommy Hilfiger’s women’s watch category
Hyderabad, April 7th 2023 – Tommy Hilfiger, which is owned by PVH Corp. [NYSE: PVH], ropes in celebrated actor and youth icon, Samantha Ruth Prabhu as the new face of the brand. She will be endorsing the women’s watch category and be featured in the Spring Summer’23 campaign breaking in April 2023 in India.
Building on the brand’s heritage of collaborating with multi-faceted pop culture icons who embody the brand’s values, the campaign celebrates Samantha championing individuality and self-expression while promoting a diverse culture. The campaign was shot by Abhitabh Kame in Mumbai.
The Spring Summer Tommy Hilfiger women watch collection blends versatile adventure with innovative elegance, featuring everyday casual, dressed and sporty pieces with new details and unique designs.
Mr Ricardo Cesar Martins, President Movado Group said, “We are extremely excited, and proud to be working with Samantha to help introduce the Tommy Hilfiger Spring Summer 2023 Watch collection. This season was inspired by looking to our heritage to reimagine the future. Bringing new materials, dynamic proportions, and dramatic new color ways, always with a Tommy twist – By clashing distinctive watch design with bold new elements, we deliver fresh new takes on “Classics Reborn” – like Samantha – every design is unique and one of kind.”
This season’s assortment includes new collections featuring geometric accents, semi-precious stones, as well as unconventional twists on classic designs. The SS’23 Women’s watch collection offers an array of options in steel, gold plate, and leathers for all occasions: Dress to impress this season with coin edge textured bezels, roman numeral indexes, and stone set bezels. For the weekender, multifunction Sport Luxe styles on link bracelets or silicone straps make a bold statement in a variety of color ways.
On the occasion, Samantha Prabhu said, “I am excited to be part of the Tommy Hilfiger family. I have always found watches to be a way to make a personal style statement. Tommy Hilfiger has an iconic global design language which allows your individuality to stand out. I find their watches to be extremely versatile to match all my different looks. I love the new Spring Summer collection – can’t wait for everyone to see it!”
Manufactured by The Movado Group Inc. under license from Tommy Hilfiger and distributed globally through Movado’s wholly owned subsidiaries and exclusive agreements with international distributors, the collection is available at Titan Watches, Helios Watches, Shopper Stop, Lifestyle, premium watch retails and E-commerce websites in India.
Friends and followers of the brand are invited to join the conversation on social media using
#TommyHilfiger and @TommyHilfiger.
# # #
About Tommy Hilfiger
With a brand portfolio that includes TOMMY HILFIGER, Tommy Hilfiger is one of the world’s most recognized premium designer lifestyle groups. Its focus is designing and marketing high-quality men’s tailored clothing and sportswear, women’s collection apparel and sportswear, kidswear, denim collections, underwear (including robes, sleepwear and loungewear), footwear and accessories. Through select licensees, Tommy Hilfiger offers complementary lifestyle products such as eyewear, watches, fragrance, swimwear, socks, small leather goods, home goods and luggage. The TOMMY JEANS product line consists of Jeanswear and footwear for men and women, accessories, and fragrance. Merchandise under the TOMMY HILFIGER and TOMMY JEANS brands is available to consumers worldwide through an extensive network of TOMMY HILFIGER and TOMMY JEANS retail stores, leading specialty and department stores, select online retailers, and at tommy.com.
About PVH Corp.
PVH is one of the world’s largest and most admired fashion companies, connecting with consumers in over 40 countries. Our global iconic brands include Calvin Klein and TOMMY HILFIGER. Our 140-year history is built on the strength of our brands, our team and our commitment to drive fashion forward for good. That’s the Power of Us. That’s the Power of PVH.
Follow us on Facebook, Instagram, Twitter and LinkedIn.
About Movado
Movado Group, Inc. designs, sources, and distributes MOVADO, MVMT, OLIVIA BURTON, EBEL, CONCORD, COACH, TOMMY HILFIGER, HUGO BOSS, LACOSTE, and SCUDERIA FERRARI watches worldwide, and operates Movado Company Stores in the United States and Canada.
——–
Thanks
Hari Prasad Gogikar
Communications Specialist
BrandLife PR
M: 9618883774