»Heroine Saiee Manjrekar Hot Instagram Pics And Biography
Saiee Manjrekar: మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ హాట్ పిక్స్
యంగ్ బ్యూటీ, మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్(heroine saiee manjrekar) డిసెంబర్ 23, 1997న ముంబయి(mumbai)లో జన్మించింది. ఈ అమ్మడు నటులు మహేష్ మంజ్రేకర్, మేధా మంజ్రేకర్ కుమార్తెగా.. దబాంగ్ 3 (2019)తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత దీనికి ఉత్తమ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ నేపథ్యంలో ఘని, మేజర్ చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కుచ్ ఖట్టా హో జే అనే హీందీ మూవీ ప్రాజెక్టులో నటిస్తోంది.