• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Sharwanand సందడిగా హీరో శర్వానంద్ పెళ్లి పనులు.. స్విమ్మింగ్ పూల్లో రచ్చరచ్చ

ఇటీవల పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న సమయంలో శర్వా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయాలు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొన్న తెలంగాణ ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ కు పెళ్లి పత్రిక ఇచ్చి వెళ్లాడు.

June 2, 2023 / 05:54 PM IST

Takkar సినిమా నుంచి రెయిన్ బో సాంగ్ రిలీజ్

సిద్దార్థ్ టక్కర్ మూవీ నుంచి రెయిన్ బో అనే సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 9వ తేదీన మూవీ రిలీజ్ కానుండగా.. సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

June 2, 2023 / 05:39 PM IST

Rashmika: విక్రమార్కుడు’ సీక్వెల్‌లో బ్యూటీ?

ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే కావాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

June 2, 2023 / 05:24 PM IST

Adipurush: ఊహించని స్థాయిలో ‘ఆదిపురుష్‌’ ఈవెంట్.. ఎన్నెన్నో ప్రత్యేకతలు!

రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఆదిపురుష్‌ మూవీ. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ భారీగా అంచనాలను పెంచేశాయి. దాంతో ఆదిపురుష్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. తిరుపతిలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరుగని వధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయట.

June 1, 2023 / 10:16 PM IST

Mohan Babu: వంద కోట్ల సినిమా ప్రకటించిన మోహన్‌బాబు

మోహన్ బాబు తిరుమల శ్రీవారి(Tirumala Srivaru)ని దర్శించుకున్నారు. తిరుమలలో ఏర్పాట్లు బావున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. తాము తీసే వంద కోట్ల సినిమా గురించి త్వరలోనే మంచు విష్ణు పూర్తి వివరాలు తెలియజేస్తాడన్నారు.

June 1, 2023 / 02:09 PM IST

Nenu Student Sir: ‘నేను స్టూడెంట్ సర్‌’ నుంచి రన్‌ ర్యాప్‌ సాంగ్‌ రిలీజ్

'నేను స్టూడెంట్ సార్' మూవీ(Nenu Student Sir Movie) నుంచి రన్‌ రన్‌ (RUN RUN Lyrical) అంటూ సాగే ర్యాప్‌ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్(Release) చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్‌ చేశారు.

May 31, 2023 / 09:57 PM IST

Srikanth Odela: పెళ్లిపీటలెక్కిన ‘దసరా’ డైరెక్టర్‌

తాజాగా శ్రీకాంత్ ఓదెల్(Director Srikanth Odela) పెళ్లిపీటలెక్కి ఓ ఇంటివాడయ్యడు. బ్యాచిలర్ లైఫ్‌కు బైబై చెప్పి వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోదావరి ఖనిలో శ్రీకాంత్ ఓదెల పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది.

May 31, 2023 / 09:33 PM IST

Sara Ali Khan : ఉజ్జయినిలో సారా అలీఖాన్‌ పూజలు!

బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఆదిపురుష్‌లో రావణుడిగా, ఎన్టీఆర్ 30లో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. సుశాంత్ సింగ్ సరసన 'కేదార్ నాథ్' అనే చిత్రంతో సారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగమ్మ.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఉజ్జయినిలో ప్రార్థనలు చేసింది.

May 31, 2023 / 08:09 PM IST

Pawan Kalyan: OG కోసం పవన్ షాకింగ్ రెమ్యూనరేషన్!?

ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు పవర్ స్టార్. ఎన్నడూ లేని విధంగా పవన్ స్పీడ్‌ చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఓజి ఓవర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. పవన్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా షూటింగ్‌నే టాప్‌ ప్లేస్‌లో ఉంది. దీనికి కారణం పవన్ భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.

May 31, 2023 / 08:05 PM IST

Bimbisara 2: ‘బింబిసార 2’ డైరెక్టర్ ఛేంజ్.. పార్ట్నర్‌గా భారీ సంస్థ!?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కింది బింబిసార మూవీ. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 65 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అప్పటి నుంచి బింబిసార 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఈ మధ్యలో సైలెంట్ అయిపోయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సో...

May 31, 2023 / 08:01 PM IST

Hint? Movie: ‘హింట్..?’ మూవీ పోస్టర్ లాంచ్

జయరామ్ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సినిమా హింట్..?. ఈ మూవీని మైత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. చందూ బిజుగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక హర్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని మేకర్స్ తెలిపారు.

May 31, 2023 / 07:33 PM IST

Bio Picలో ధృవ్ విక్రమ్.. ఏడాదిగా కసరత్తు

కెరీర్ స్టార్టింగ్‌‌లోనే ధృవ్ విక్రమ్ బయోపిక్ తీస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంలో సాగే మూవీలో రోల్ పోషిస్తున్నాడు. గత కొన్ని నెలల నుంచి నిపుణుల సమక్షంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.

May 31, 2023 / 06:44 PM IST

Mahesh Babu : ‘గుంటూరు కారం’తో ఘాటెక్కించిన మహేష్ బాబు..గ్లింప్స్ వీడియోతో ఫ్యాన్స్‌కు పూనకాలే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా చేస్తోన్న సినిమా SSMB 28. ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ స్ట్రైక్ పేరుతో గ్లింప్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు.

May 31, 2023 / 06:31 PM IST

Suresh Kondetiని భయపెట్టిన తేజ.. యూట్యూబర్స్‌కు సీరియస్ వార్నింగ్!

టాలీవుడ్‌ సినీ జర్నలిస్టుల్లో సురేష్ కొండేటి పేరు.. ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. హీరోయిన్‌ పుట్టు మచ్చల గురించి అడిగినప్పటి నుంచి కొండేటి ఏది అడిగినా వైరల్ అవుతునే ఉంది. దీంతో డైరెక్టర్స్‌కు సురేష్ కొండేటి కాంట్రవర్శీ క్వశ్చన్స్ వేస్తూ.. ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. కానీ రీసెంట్‌గా హరీష్ శంకర్, తేజ కొండేటిని ఆడుకున్నారు. తేజ అయితే భయపెట్టినంత పని చేశాడు. అందుకే ఈయన సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

May 31, 2023 / 05:39 PM IST

Pawan Kalyan: పవన్ OG.. బాబోయ్ ఆమె వద్దంటే వద్దు!

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్‌ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. వీటిలో హరిహర వీరమల్లుని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. అయితే ఓజి మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కానీ ఈ సినిమాలో ఓ బ్యూటీని వద్దంటే వద్దంటున్నారు పవన్ ఫ్యాన్స్.

May 31, 2023 / 05:31 PM IST