»Balakrishna Balakrishnas Nbk109 Movie Opening Day
Balakrishna: బర్త్ డే రోజు బాలకృష్ణ ‘NBK109’ సినిమా ఓపెనింగ్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.