KNR: గన్నేరువరం మండలం మాదా పూర్ గ్రామ సర్పంచ్‌గా మాదరి శ్రీనివాస్ గెలుపొందారు. హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్ గెలుపొందారు. ఈ గెలుపుతో ఆయన మద్దతు దారులు సంబరాలు చేసుకున్నారు. నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మాదరి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.