Lavanya: కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్లాపులు వస్తోన్న సరే.. సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ముందుకు వెళుతోంది.
లావణ్య యాక్ట్ చేసిన పులి మేక వెబ్ సిరీస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తమిళంలో అధర్వ మురళి సరసన ఓ సినిమా చేస్తోంది.
చీరకట్టులో లావణ్య మెరుస్తోంది. సింపుల్ చీరలో అందాలను ఒలకబోస్తోంది. ఆ ఫోటోలను ఇన్ స్టలో పోస్ట్ చేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజతో లావణ్య త్రిపాఠి పెళ్లి కుదిరింది. త్వరలో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు.
లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలు/ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు. సినిమాల ద్వారా లావణ్యను ఆశించిన పేరు మాత్రం రాలేదు.