సత్యసాయి: అమరాపురంలోని ఎస్టీ, ఎస్సీ బాలురు, బాలికల హాస్టళ్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరయ్యాయి. హాస్టల్ వార్డెన్ పసుపుల మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల హాస్టల్కు రూ.10.40 లక్షలు, బాలుర హాస్టల్కు రూ.7.50 లక్షలు విడుదలయ్యాయి. కాంట్రాక్టర్లు మరమ్మతుల పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
Tags :