Heart Stroke To Former Isro Chairman Kasturirangan
Former Isro Chairman కస్తూరి రంగన్‌కు గుండెపోటు
శ్రీలంక పర్యటనలో ఉన్న కస్తూరి రంగన్
మెరుగైన చికిత్స కోసం బెంగళూర్ తరలింపు, నిలకడగా ఆరోగ్యం
జేఎన్‌యూ చాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్‌గా విధులు
2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగా సేవలు
ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేసిన కస్తూరి రంగన్
2004-09 వరకు బెంగళూరులో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ పదవీ
ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీ అధ్యక్షుడి విధులు
కస్తూరిరంగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య