CTR: చిత్తూరు జిల్లాలో టెట్ రాసిన అభ్యర్థులు వాట్సాప్ లో ఫలితాలు చూసుకోవచ్చని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వర కు పరీక్షలు జరిగాయని చెప్పారు. టెట్ రాసిన అభ్యర్థులు 9552300009 నంబర్ లో ఫలితాలు తెలుసుకోవచ్చని డీఈవో వెల్లడించారు.