VZM: క్రైస్తవ సమాజానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన సీబీసీఎన్సీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని CBCNC 71వ సర్వజనీన మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్‌లో శనివారం ఈ మహాసభ జరిగింది. డాక్టర్ ఆర్.ఎస్.జాన్ మాట్లాడుతూ.. సంస్థ ఐక్యత లోపం కారణంగా ఆస్తులపై అక్రమాలు జరుగుతున్నాయన్నారు.