AP: తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంలోనూ వైసీపీ హస్తం ఉందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ అంశంలో ఆధారాలతో సహా దొరికిపోయారని తెలిపారు. ‘తిరుమలలో ఓ సంప్రదాయం ఉంది. అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ విషయం అడిగితే శ్రీవారిని దర్శించుకోవడం మానేశారు’ అని విమర్శించారు.