PPM: జియ్యమ్మ వలస మండలం శిఖబడి గ్రామంలో రీ-సర్వే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే టి.జగదీశ్వరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని అందిస్తూ రైతు కనేక విధాలుగా తోడ్పాటు అందిస్తుందని అన్నారు.