విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా మహారాష్ట్ర, గోవా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర 249/7 తో రాణించింది. మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 131 బంతుల్లో అద్భుత సెంచరీ (134*)తో అదరగొట్టాడు. దీంతో రెండు దశాబ్దాలుగా ఛేదించలేని ప్రపంచ రికార్డును తిరగరాశాడు.