TG: ఓట్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం SIR తీసుకొచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఓటు హక్కు పోతే.. ఆధార్ కార్డు, సంక్షేమ పథకాలు పోతాయన్నారు. ఎస్ఐఆర్ వెనక పెద్ద కుట్ర ఉందన్నారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.