CTR: చిత్తూరు TDP పార్లమెంటరీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం పార్టీ కార్యాలయంలో గురువారం అట్టహాసంగా నిర్వహించారు. TDP జిల్లా అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సునీల్ కుమార్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా నరసింహుల నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల, మురళీమోహన్, గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు.