TPT: ఈనెల 10,11 తేదీలలో జరుగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్.. 2026కు ఆహ్వానం పలుకుతూ గురువారం తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎస్వీ యూనివర్శిటీ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు నాలుగు కాళ్ళ మండపం నుండి టౌన్ క్లబ్ వరకు ర్యాలీ చేశారు. పక్షుల పండుగను విజయవంతం చెయ్యాలన్నారు.