ఇటీవల ‘ధురంధర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నటి సారా అర్జున్ అరుదైన ఘనత సాధించింది. ఈ వారం ఎక్కువ ప్రజాదరణ పొందిన ఇండియన్ సెలబ్రిటీల జాబితాను IMDB తాజాగా విడుదల చేసింది. ఈ లిస్టులో స్టార్ హీరోలు ప్రభాస్, అర్జున్ దళపతిని వెనక్కి నెట్టి సారా టాప్లో నిలిచింది. విజయ్ 8వ స్థానంలో ఉండగా.. అగస్త్య నంద 12వ, భాగ్యశ్రీ బోర్సే 15వ, ప్రభాస్ 19వ స్థానాల్లో ఉన్నారు.