KDP: బద్వేలు నియోజకవర్గంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని TNSF రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవి నాయుడును కలసి వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలో క్రికెట్ క్రీడాకారులు వేల సంఖ్యలో ఉన్నారని వారికి స్టేడియం నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.