SRPT: అనంతగిరి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నకిరికంటి వీరబద్రమ్మ పాలక వర్గం, శ్రీకర హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డేగ కొండయ్య , కొండపల్లి వాసు పాల్గొని ప్రారంభించారు.