KRNL: టీడీపీలో కష్టపడిన వారికే గుర్తింపు లభిస్తుందని శనివారం మంత్రులు టీజీ భరత్, అచ్చెంనాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రులను రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ డైరెక్టర్ నాగముని కలిశారు. జిల్లా నాయకులు నాగముని మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరినట్లు తెలిపారు.