AP: ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడి వ్యవహారంపై మాజీ మంత్రి విడదల రజినీ స్పందించారు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం సిగ్గు చేటని అన్నారు. పార్టీల నేతలు, వాళ్ల కుమారులే డ్రగ్స్ తీసుకుని దొరుకుతున్నారు. మత్తు పదార్థాల నివారణకు 100 రోజుల టార్గెట్ ఏమైంది. హోంమంత్రి ఉన్నారో లేదో తెలియదు’ అని తీవ్ర విమర్శలు చేశారు.