ATP: ఈనెల 4 నుంచి చైన్నెలో జరిగే 75 సీనియర్ బాస్కెట్బాట్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఏపీ తరఫున జిల్లాకు చెందిన ఇద్దరు పాల్గొననున్నారు. పురుషుల విభాగంలో ద్వారకనాథ్, మహిళల విభాగంలో పరిమళ ఎంపికయ్యారు. వీరి ఎంపికపై జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి నరేంద్ర, కోశాధికారి హబీబుల్లా హర్షం వ్యక్తం చేశారు.