KKD: పిఠాపురం-విరవాడ గ్రామం మధ్యలో ఉన్న గంగానగరం సుమారు 60 సంవత్సరాల నుంచి ఏ పంచాయతీకి చెందిందో తెలియని స్థితిలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అక్కడ స్థానికులు ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ దృష్టికి తీసుకువెళ్లగా.. డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జగదీష్ ఆ ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.