BPT: నిజాంపట్నం (M) బొర్రావారిపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. రూ.40 లక్షల MAGNREGS నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, జల్ జీవన్ మిషన్ ద్వారా రూ.13 లక్షలతో మంచినీటి పథకం, రూ.12 లక్షల మండల పరిషత్ నిధులతో సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.