SRPT: మఠంపల్లి (M) పెదవీడు గ్రామం ముస్లీమ్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించటానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ గౌడ్ సహృదయంతో సొంత ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ సదుపాయాన్ని కల్పించారు. కాగా ఇవాళ మోటార్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేంకటేశ్వర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.