NLG: మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మంద పద్మావతి దాతృత్వం మహోన్నతమైనదని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ అభివర్ణించారు. ఆమె నిర్వర్తిస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రముఖుల మన్ననలను పొందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.