వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రపంచవ్యాప్తంగా ఉండే టైమ్ జోన్ల తేడా వల్ల ఈ విచిత్రం జరిగింది. ఏరోరూట్స్ సమాచారం ప్రకారం.. జనవరి 1, 2026న టేకాఫ్ తీసుకున్న 14 విమానాలు, డిసెంబర్ 31, 2025న ల్యాండ్ అయ్యాయి. అంటే ప్రయాణికులు భవిష్యత్తు నుంచి గతాన్ని సందర్శించారన్నమాట. విమానయానంలో పాటించే స్థానిక కాలమానాల మార్పు వల్లే ఈ అరుదైన ‘టైమ్ ట్రావెల్’ సాధ్యమైంది.