BDK: మొండి కుంట శివారులో బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై రాజేష్ శుక్రవారం పరిశీలించారు. తక్షణమే స్పందించి విద్యార్థులను ఆసుపత్రికి తరలించి బస్సులో ఇరుక్కుపోయిన విద్యార్థిని రక్షించి ఆసుపత్రికి తరలించి దగ్గర ఉండి పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎటువంటి ప్రాణహాని జరగలేదని వెల్లడించారు.