GDWL: అత్యధికంగా గద్వాల మున్సిపాలిటీలో 65,360 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా అలంపూర్లో 9,621 మంది ఓటర్లు ఉన్నారు అని అధికారులు వెల్లడించారు. తాజా వివరాల ప్రకారం.. గద్వాలలో పురుషులు 31,724, స్త్రీలు 33,636 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అలంపూర్లో పురుషులు 4,681, స్త్రీలు 4,940 కాగా.. వడ్డేపల్లిలో పురుషులు 5,256, స్త్రీలు 5,347 మంది ఉన్నారు.